Yashwant Sinha on CM KCR : ఈ యుద్ధం రాష్ట్రపతి ఎన్నికలతో ముగిసిపోయేది కాదు..! | ABP Desam

2022-07-02 504

దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు అవసరమని అన్నారు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం రాష్ట్రపతి ఎన్నికలతో ముగిసిపోయేది కాదన్న యశ్వంత్ సిన్హా...ఈ స్ఫూర్తితో మరిన్ని పోరాటాల్లో పాల్గొనాలన్నారు.